తెలంగాణపై కేంద్ర వివక్షను కొనసాగిస్తునే ఉన్నది. నిధుల రూపంలో రావాల్సిన వాటాల్లోనూ తెలంగాణకు అందాల్సిన వాటిపై కొతను విధిస్తూనే ఉన్నది. తెలంగాణకు పన్నుల్లో వాటా కింద రూ.2,486 కోట్లు విడుదల చేసింది కేంద్రం.
వైద్యరంగంలో తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర సర్కారు ఎన్నిసార్లు విన్నవించినా ఒక్క మెడికల్ కాలేజీ కేటాయించకుండా మోసం చేసిన మో దీ సర్కారు ఇప్పుడు నర్సింగ్ కాలేజీల విషయంలోనూ మొండి�