అమెరికా అధ్యక్షుడు ట్రంపు బరితెగించి మాట్లాడుతూ భారత దేశ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటున్నా మోడీ నోరు విప్పకపోవడంలో అంతర్యమేంటని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య ప్రశ్నించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు సహా 14 మంది మరణించారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రా రెడ్డి (Maoist Chalapathi) అలియాస�