ITR | గత ఆర్థిక సంవత్సరానికి ఆదాయం పన్ను రిటర్న్స్ సమర్పించే వారు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నోటిఫై చేసిన ఫామ్స్ ల్లో సరైన ఫామ్ ఎంచుకోవడం చాలా కీలకం.
ITR filings | గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ లో సరికొత్త రికార్డు నమోదైంది. తొలిసారి ఐటీ రిటర్న్స్ 8 కోట్లు దాటాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది.