గల్ఫ్తోపాటు ఇతర దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటుచేసిన ప్రవాసీ ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాన్ని పటిష్టంగా నిర్వహిస్తామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి తెలిపారు.
అవయవాలను అత్యంత వేగంగా రవాణా చేసి అవసరమైన వారికి అమర్చి(ట్రాన్స్ప్లాంటేషన్) వారి ప్రాణాలను కాపాడేందుకు అవలంబించాల్సిన ప్రామాణిక పద్ధతి(ఎస్ఓపీ)ని కేంద్రం శనివారం విడుదల చేసింది.