IAF Chopper | ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాలు, హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. గత నెలలో తమిళనాడులోని ఊటీ కొండల్లో జరిగిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ప్రమాదం మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ: తమిళనాడులో ఈ నెలలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరులైన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా 13 మంది సైనిక సిబ్బందిని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాదిల�