CDS Anil Chauhan: ఆపరేషన్ సింధూర్‌తో కొత్త తరహా యుద్ధాన్ని జరిపినట్లు సీడీఎస్ అనిల్ చౌహాన్ అన్నారు. ఆ దాడుల సమయంలో పాకిస్థాన్‌ను అన్ని రకాలుగా దెబ్బతీసినట్లు ఆయన చెప్పారు.
యుద్ధ విమానాలను ఎన్ని కూలిపోయాయన్నది ముఖ్యం కాదు. ఎందుకు కూలాయన్నదే ముఖ్యం. మొదట్లో వ్యూహాత్మక తప్పిదాలు జరిగాయి. కానీ రెండు రోజుల్లోపే భారత యుద్ధ విమానాలు సుదూరంలోని పాకిస్థాన్ లక్ష్యాలపై క్షిపణి దా�