పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సీడీఎంఏ సత్యనారాయణ విశేష కృషి చేశారని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ అన్నారు.
తెలంగాంలో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎఫ్ఎస్టీపీ) నిర్వహణకు ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు అస్కి, కోవిస్ట్రో సంస్థ లు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.