అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తరువాత బిచాణా ఎత్తేస్తున్న ముఠాలు హైదరాబాద్‌లో సంచరిస్తున్నాయి. బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డ
యశోద ఆస్పత్రి గ్రూప్స్‌కు సంబంధించిన రూ.3.26 కోట్లు పక్కా ప్లాన్‌తో దుర్వినియోగం చేసిన అకౌంట్స్ మేనేజర్, ఆయన భార్యతో పాటు మరికొందరిపై సీసీఎస్‌లో కేసు నమోదైంది.
కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడు రూ.2.9 కోట్లు మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్‌లో కేసు నమోదయ్యింది. పోలీసుల కథనం ప్రకారం.. లక్డీకాపూల్‌లో మదస్ కుమార్ కొంతకాలంగా రియాన్�
తన ఫొటోను క్యూ న్యూస్ చానల్లో తప్పుగా ప్రచారం చేశారని యువతి ఫిర్యాదు ఐటీ సెక్షన్ 67, ఐపీసీ 506, 509,417 సెక్షన్ల కింద కేసులు క్యూ న్యూస్ కార్యాలయంలో సోదాలు కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లు స్వాధీనం హైదరా