రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మార్చి 2025నాటికి పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ధరణి పెండింగ్ దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక కార్యాచర ణ ద్వారా పెండింగ్ ధరణి సమస్యలను పరిషరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో పెండింగ్ ధరణ�