సీసీఐ అధికారులు సర్వర్ సమస్య అంటూ పత్తి విక్రయాలు నిలిపేయడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. పత్తిని ఏం చేయాలో తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఒకసారి ఇంటి నుంచి
ఆరుగాలం కష్టించి పత్తి పంట పండించడం ఒక ఎత్తయితే..చేతికందిన పంటను కాపాడి విక్రయించడం రైతన్నలకు మరో ఎత్తవువుతున్నది. సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి బారులు తీరుతూ, అధికారులు విధించే అనేక కొర్రీలతో
నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ కాటన్ మిల్లులోని సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో గురువారం రైతులు ఆందోళనకు దిగారు. దళారుల నుంచి కొనుగోలు చేయడానికే తమ నుంచి పత్తి కొనడం లేదంటూ ర�