నగరంలోని ఎర్రగట్టు గుట్ట జంక్షన్లో సోమవారం ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఎవరూ లేకపోవడంతో ఎవరి దారిన వారు వెళ్లడంతో గజిబిజిగా మారింది.
హైదరాబాద్ : పదో తరగతి మార్కుల లెక్కింపు, బోర్డుకు సమర్పించే గడువును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మంగళవారం పొడిగించింది. గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు తెల