తాను సీబీఐ అధికారినంటూ ఓ మహిళ నగల దుకాణానికి వెళ్లింది. బంగారు ఆభరణాన్ని తీసుకున్నది. నకిలీ చెక్కుతో యజమానిని బురిడీ కొట్టించి అక్కడి నుంచి ఉడాయించింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించారు.
న్యూఢిల్లీ: తప్పుడు కేసులో తనను ఇరికించమని ఒత్తిడి రావడం వల్లనే సీబీఐ అధికారి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. సీబీఐ అధికారులు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకునేల�