కొనసాగుతున్న సీబీఐ విచారణ | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. కడప జిల్లా పులివెందులకు శుక్రవారం రెండు సీబీఐ బృందాలు వెళ్లాయి.
ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను సీబీఐ బుధవారం సుమారు 11 గంటలపాటు ప్రశ్నించింది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబిర్ సింగ్ ఆయనపై చేసిన ఆరోపణలపై ఆరా తీసింది. ముఖేష్ అంబానీ ఇంటి వద్ద �