సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ జూబ్లీహిల్స్ అపోలో దవాఖాన నుంచి ఆదివారం డిశ్చార్జి అయ్యారు. శనివారం స్వల్ప అస్వస్థతకు గురైన ఆయనను అపోలో దవాఖానలో జాయిన్ చేసి, మెరుగైన చికిత్స అందించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం తెలంగాణకు వచ్చిన ఆయన.. దైవదర్శనం కోసం శ్రీశైలం వెళ్లారు. శనివారం ఆయన జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ల సెమినా�