ఒకప్పుడు ఏ గ్రామంలో చూసిన గొర్రెలు, మేకలు, బర్రెలు, కాడెడ్లు ఇలా గ్రామాల్లో దర్శనమిచ్చేవి. అలాగే కుల వృత్తులను నమ్ముకున్న వారు ఎందరో వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఉండేది.
శతాబ్ద కాలంలో జరగని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక దశాబ్ద కాలంలో జరగడం తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనవిజయం. సమాజంలో సగభాగమైన బీసీలకు రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలలో సమభాగం లభిస్�