తెలంగాణ ఆర్టీసీలో కార్మికులకు సత్వర న్యాయం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. చిన్నచిన్న తప్పులకు ఆర్టీసీ యాజమాన్యం పెద్దపెద్ద శిక్షలు విధించడంతో కార్మికులు లేబర్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ హైకోర్టుల్లో 71,000కుపైగా కేసులు 30 ఏండ్లకుపైగా పెండింగ్లో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది. డిస్ట్రిక్ట్, సబార్డినేట్ కోర్టుల్లో 1.01 లక్షల కేసులు మూడు దశా�