మునుగోడులో టీఆర్ఎస్ దూకుడును అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం కూడా బీజేపీ చేతిలో పావుగా మారింది. టీఆర్ఎస్ గుర్తు కారును పోలిన 8 గుర్తులను ఇతరులకు కేటాయించవద్దని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. సోమవారం
కారును పోలిన గుర్తులను మునుగోడు ఉప ఎన్నికలో కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో టీఆర్ఎస్ లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఒక గుర్తును పోలిన గుర్తును బ్