ఉమ్మడి జిల్లాను చలి వణికిస్తున్నది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోగా.. తీవ్రత పెరిగింది. సాయంత్రం ఆరింటి నుంచి ఉదయం తొమ్మిది గంటల దాకా పొగమంచు కమ్మేస్తున్నది.
పాట్నా: ఒక పరీక్షా కేంద్రంలోని విద్యార్థులు కారు హెడ్ లైట్ల కాంతిలో 12వ తరగతి పరీక్ష రాశారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇంటర్మీడియట్ (12వ తరగతి) తుది