శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టుపై పర్యాటక ఆస్ట్రేలియా పట్టు బిగించింది. కుహెమన్(4/52), లియాన్ (3/80) ధాటికి లంక రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్లకు 211 స్కోరు చేసింది.
India vs Australia | చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్ - ఆస్ట్రేలియా మధ్య నేడు కీలకమైన మూడో వన్డే (3rd ODI) జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన స్మిత్ (captain smith) సేన బ్యాటింగ్ ఎంచుకుని భారత జట్టు (Teamindia)కు బౌలింగ్ అప్పగించింది.