న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మూడో టీ20 పోరులో ఆసీస్ 3 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించింది.
ఆఖరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరు లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది. బుధవారం హోరాహోరీగా సాగిన తొలి టీ20లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.