తమిళ హీరో ధనుష్ ఓ భారీ పీరియాడిక్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కెప్టెన్ మిల్లర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాను సత్యజ్యోతి ఫిల్మ్స్ పతాకంపై టి.జి. త్యాగరాజన్ సమర్పణలో జి.శరవణన్, సా�
Captain Miller Title Poster | తమిళ స్టార్ ధనుష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయన నటించిన సినిమాల అడపా దడపాగా విడుదలవుతూ ఉండేవి. అయితే ‘రఘువరన్ B-Tech’ ధనుష్‌కు తెలుగులో మంచి గుర్తింపును తీసుకొచ్చింది.