దేశంలోని టాప్-3 బులియన్ మర్చెంట్లలో ఒకటిగా పేరుగాంచిన ‘క్యాప్స్ గోల్డ్' సంస్థ యజమానులతోపాటు వారి బంధువుల ఇండ్లు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను అధికారుల తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్, వరంగల్, విజయవాడలోని ప్రముఖ బంగారం దుకాణాలు, వాటి యజమానుల ఇండ్లలో గత రెండు రోజుల నుంచి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు నిర్వహిస్తున్న సోదాలు శుక్రవారం మూడో రోజు కూడా కొనసాగాయి.
Caps Gold | హైదరాబాద్ నగరంలోని క్యాప్స్ గోల్డ్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటు వరంగల్, విజయవాడలో మొత్తం 15 చోట్ల ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతు