హైదరాబాద్‌లో నిషేధిత ఈ-సిగరెట్లు (వేప్‌లు) అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను తెలంగాణ యాంటీ నారోటిక్స్ బ్యూరో (టీజీన్యాబ్) టీం, స్థానిక పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు.
ఏఐ టూల్ వాడి సైబర్ నేరగాళ్లు కెనడాకు చెందిన ఓ వృద్ధ జంట నుంచి రూ.18 లక్షలు కొట్టేశారు. ఇటీవల వృద్ధ జంటకు ఫోన్‌చేసిన ఓ వ్యక్తి.. ఏఐ టూల్ సాయంతో అచ్చం వారి మనవడిలా మాట్లాడాడు.