‘నేను భారతీయుడ్ని. ఈ మట్టిలోనే పుట్టాను. ఈ మట్టిలోనే కలిసిపోవాలనేది నా కోరిక. ఏ దేశంలో ఉన్నా నా సంప్రదాయాలను వదులుకోలేదు. ఓ చిన్న తప్పు నన్ను భారతీయ పౌరసత్వానికి దూరం చేసింది. ఇప్పుడు మళ్లీ పొందగలిగాను.
Canadian citizenship | కెనడా పౌరసత్వం తీసుకునే భారతీయుల సంఖ్య ఏటికేడు పెరిగిపోతున్నది. 2018 జనవరి నుంచి 2023 జూన్ నడుమ గడిచిన ఐదేళ్లలో ఏకంగా 1.6 లక్షల మంది భారతీయులు భారత పౌరసత్వం వదులుకుని కెనడా పౌరసత్వం తీసుకున్నారు.
అక్షయ్‌కుమార్‌కు భారత పౌరసత్వంబాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్‌కుమార్ కెనడా పౌరసత్వం మీద గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. భారతీయ చిత్రసీమలో అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతూ దేశ పౌరసత్వం ల�
Akshay Kumar | బాలీవుడ్ (Bollywood) స్టార్ నటుడు అక్షయ్ కుమార్ భారత్‌తోపాటు కెనడా పౌరసత్వం (Canadian citizenship) కూడా కలిగి ఉన్న విషయం తెలిసిందే. అయితే... కెనడా పౌరసత్వాన్ని వదులుకుంటున్నట్లు ఆయన షాకింగ్ విషయం చెప్పారు.