శతాబ్దాల కిందట భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కోవడానికి వాస్కోడిగామా సాహస యాత్ర చేపట్టాడు. కానీ, ఇప్పుడు మన దేశ మూలాలు ప్రపంచం అంతటా గొప్పగా ప్రస్ఫుటమవుతున్నాయి. ఏ దేశమేగినా.. కీలక పదవుల్లో భారతీయం జయక�
భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ కెనడా ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. ఈ పదవిని చేబట్టిన రెండో మహిళ అనిత.కెనడా క్యాబినెట్లో స్థానం సంపాదించిన తొలి హిందువు కూడా తనే. అనిత 2019లో పబ్లిక్ సర్వీసె�