Radioactive Substance: కాలిఫోర్నియం రేడియో యాక్టివ్ పదార్ధం కలిగి ఉన్న కేసులో.. బీహార్‌లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆ రేడియోధార్మిక పదార్థం విలువ కోట్లల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కోల్‌కతా ఎయిర్పోర్ట్ దగ్గర ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది. వాళ్ల వద్ద ఉన్న రేడియోధార్మిక మెటిరియల్‌ను స్వాధీనం చేసుకుంది. అటామిక్ ఎన