అమీర్‌పేట్‌లోని ఓ సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన క్యాడ్బరీ చాక్లెట్లో పరుగులు కనిపించడం కలకలం రేపింది. నగరానికి చెందిన రాబిన్ విజయ్‌కుమార్ ఈనెల 9న క్యాడ్బరీ చాక్లెట్‌ను కొన్నాడు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని క్యాడ్బరీ చాక్లెట్ల గోడౌన్లో భారీ చోరీ జరిగింది. ఆ గోడౌన్లో ఉన్న సుమారు 17 లక్షల ఖరీదైన చాక్లెట్లను ఎత్తుకెళ్లారు. దీనిపై చిన్హట్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేస