ఈ రోజుల్లో చాలామంది బిజీ లైఫ్ స్టైల్ ను లీడ్ చేస్తూ ఆఫీస్లో రోజుకు 8 నుంచి 10 గంటలు కూర్చొనే పనిచేస్తున్నారు. ఇంటికి వెళ్లాక కూడా వాకింగ్ చేయడం పక్కనపెట్టి కూర్చునే ఫోన్లు, టీవీ చూస్తూ గడిపేస్తున్నారు. ఇ
మగవారితో పోలిస్తే.. మహిళా ఉద్యోగుల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అటు ఇంటిని-ఇటు ఉద్యోగాన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఈ క్రమంలో శారీరకంగా, మానసికంగా వాళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.