గండిపేట చెరువు కాలువ(కాండూట్) కబ్జాలమయంగా మారడంతో ప్రమాదపుటంచున ఉన్నది. ఎక్కడపడితే అక్కడ వ్యాపార కేంద్రాలు వెలుస్తుండటంతో మురుగునీటితో కాండూట్ పూర్తిగా కలుషితమవుతున్నది.
అక్రమ నిర్మాణాలు పలువురికి కాసులు కురిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. చర్యలు చేట్టాల్సిన అధికారులు, అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఒకే లేఅవుట్లో వంద న�