బస్సు ఎక్కుడుంది? ఎప్పుడొస్తుంది? అనేది తెలుసుకునే సౌలత్ను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ‘ఆర్టీసీ బస్సు ట్రాకింగ్' యాప్‌తో బస్సు వేళలు, కదలికలను తెలుసుకునే వెసులుబాటు కల్పించింది.
ప్రయాణికులకు వినూత్న సేవలందిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారికి మరో నూతన సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.