ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హింసను వెంటనే ఆపేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడందెబ్బ) వ్యవస్థాపకుడు బుర్స పోచయ్య డిమాండ్ చేశారు.
Operation Kagar | కగార్ ఆపరేషన్ పేరుతో ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హింసను ఆపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) వ్యవస్థాపకులు బుర్స పోచయ్య డిమాండ్ చేశారు.