Viral news | ఓ దొంగ ఫూటుగా మద్యం సేవించి దొంగతనానికి వెళ్లాడు. పని పూర్తయిన తర్వాత వెంట తీసుకెళ్లిన మద్యం సేవించి మత్తులో అక్కడే నిద్రపోయాడు. మరుసటి తెల్లగా తెల్లవారినా అతడు నిద్రలేవలేదు.
కోటా (రాజస్థాన్): రాజస్థాన్లోని బూందీ ప్రాంత 26వ రాజుగా ఎన్ఎస్జీ కమాండర్ బ్రిగేడియర్ భూపేశ్ సింగ్ హాడా సింహాసనాన్ని అధిష్ఠించారు. రాజా రంజిత్ సింగ్ మరణం తర్వాత 2010 నుంచి ఈ సింహాసనం ఖాళీగానే ఉన్నద�