మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి 2020లో ‘యువ షేత్కారీ(రైతు)’ అవార్డును పొందిన ఓ అన్నదాత అయిదేండ్ల తర్వాత సాగు నష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. బుల్దానా జిల్లాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
Foetus inside foetus | మహారాష్ట్ర (Maharashtra)లో అరుదైన ఘటన వెలుగుచూసింది. ఓ గర్భిణి కడుపులో (Pregnant woman) ఉన్న శిశువు పొట్టలో పిండం (Foetus inside foetus) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
మహారాష్ట్రలోని (Maharashtra) బుల్దానాలో (Buldhana) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం వేకువజామున 1.30 గంటల సమయంలో బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై (Samruddhi Mahamarg Expressway) ఓ ప్రైవేటు బస్సులో (Bus) మంటలు చెలరేగాయి.
Accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడి 13 మంది కూలీలు దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.