Highway Accident: పుణె హైవేపై యాక్సిడెంట్.. ఏడుగురు మృతి, 13 మందికి గాయాలు
Highway Accident: పుణె హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఆ ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు.
పుణె: నాగపూర్-పుణె హైవేపై ఘోర ప్రమాదం(Highway Accident) జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడు మంది మృతిచెందగా, మరో 13 మంది గాయపడ్డారు. పుణె నుంచి మెహకర్ రూట్లూ బస్సు వెళ్తోంది. ఎదురుగా స్పీడ్‌గా వస్తున్న ట్రక్కు ఆ బస్సును ఢీకొట్టింది. గాయపడ్డవారిని సింద్‌కేదార్‌రాజా హాస్పిటల్లో చేర్పించారు. రెండు వాహనాలు ఎంత బలంగా ఢీకొన్నాయంటే.. ఆ వెహికిల్స్ తుక్కుతుక్కయ్యాయి. బస్సు, ట్రక్కుకు చెందిన గ్లాసు ప్యానల్స్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోనూ ఇదే తరహాలో మరో యాక్సిడెంట్ జరిగింది. ట్రక్కు, ఎస్యూవీ కారు ఢీకొన్న ఘటనలో అయిదుగురు మృతిచెందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

