జిల్లాలో పెండింగ్ కేసులను పరిష్కరించాలని, భువనగిరి కోర్టు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శరత్ జిల్లా ఉన్నతాధికారులకు సూచించారు.
భవన నిర్మాణాల్లో దేశవ్యాప్తంగా ఒకే నియమావళిని నిర్బంధంగా అమలు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి అభిప్రాయపడ్డారు. భవన నిర్మాణాలపై భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) రూపొంద�