అమెరికా- భారత్ ( America- US)మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వాణిజ్య ఒప్పందానికి తుది రూపునిచ్చే లక్ష్యంతో ఇరు దేశాలు అమెరికా రాజధాని వాషింగ్టన్లో కొత్త విడత వాణిజ్య చర్చలను ప్రారంభించాయి.
భారతీయ వస్తువులపై అమెరికా 50 శాతం దిగుమతి సుంకం విధించిన అనంతరం ప్రతిష్టంభనకు గురైన భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరిపేందుకు అమెరికా ప్రభుత్వ ప్రధాన సంధానకర్త బ్రెండన్ లిం�