కోటకొండ రోడ్డు పనులు వెంటనే పూర్తి చే యాలని కోరుతూ పేట మండలంలోని అప్పక్‌పల్లి వద్ద శనివారం బీఆర్ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో కోటకొండతో పాటు వివిధ గ్రామాల నాయకులు, సర్పంచు లు, రైతులు పెద్దఎత్తున పేట-హైదరాబాద�
గుంతల దారితో వాహనదారులు ప్రతిరోజు పడరాని పట్లు పడుతున్నారు. గతంలో ఈ రోడ్డు పంచాయతీరాజ్ పరిధిలో ఉండేది. కానీ, ప్రస్తుతం ఆర్అండ్బీ శాఖ పరిధిలోకి వచ్చిం ది. హైమద్‌నగర్ నుంచి వయా రామారం, వడ్డేపల్లి, బేగంప