Home
BSP MP Danish Ali
BSP MP Danish Ali
-
"బీజేపీ ఎంపీ బిధూరికి ప్రివిలేజ్ కమిటీ సమన్లు"
3 years agoబీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరికి లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ సమన్లు జారీ చేసింది."బీజేపీ ఎంపీ బిధూరిపై చర్యలు తీసుకోండి"
3 years agoలోక్‌సభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరిపై తగిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు."ప్రివిలేజ్ కమిటీకి బిధూరీపై ఫిర్యాదులు"
3 years agoపార్లమెంట్ సాక్షిగా బీఎస్పీ ఎంపీ డానీష్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరిపై వచ్చిన ఫిర్యాదులను ప్రివిలేజ్ కమిటీకి పంపినట్టు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం తెలిపారు."రమేశ్ బిధూరీకి బీజేపీ కీలక బాధ్యతలు"
3 years agoబీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై లోక్‌సభలోనే మతపరమైన దూషణలకు దిగిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీకి ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. రాజస్థాన్‌లోని టోంక్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా బిధూరిని నియమించింది."మూకహత్య చేసేందుకు కుట్ర: డానిష్ అలీ"
3 years agoబీఎస్పీ ఎంపీ డానిష్ అలీ బీజేపీ ఎంపీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్‌సభలో తనను మాటలతో చంపేశారని, సభ వెలుపల తనను మూకదాడిలో భౌతికంగా చంపే పరిస్థితిని సృష్టిస్తున్నారని మండిపడ్డారు."BJP | పార్లమెంట్ సాక్షిగా విద్వేషం.. బీఎస్పీ ఎంపీని ముస్లిం ఉగ్రవాది అంటూ బీజేపీ ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు"
3 years agoకొత్త పార్లమెంట్ వేదికగా బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ అభ్యంతరకర, మత విద్వేష వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీకి చెందిన ముస్లిం ఎంపీ కున్వర్ డానిష్ అలీనికి ఉద్దేశించి ‘ముస్లిం ఉగ్రవాది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశ�"Pathan Movie Row | లోక్‌సభకు చేరిన ‘పఠాన్’ పంచాయితీ..!"
4 years agoPathan Movie Controversy | బాలీవుడ్ బాద్షా కమ్‌బ్యాక్ చిత్రం పఠాన్. ఈ చిత్రంలో షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొణే నటిస్తున్నది. ఇటీవల సినిమాకు సంబంధించి ‘భేషరమ్ రంగ్’ పాట విడుదలవగా.. వివాదం రాజుకున్నది. రోజులుతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!







