ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్, తపాలా శాఖ మధ్య తాజాగా ఓ వ్యూహాత్మక పొత్తు కుదిరింది. ఈ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న 1.65 లక్షలకుపైగా పోస్టాఫీసుల్లో ఇక బీఎస్ఎన్ఎల్ సిమ్క�
ప్రైవేటు టెలికం సంస్థలు హైస్పీడ్ 5జీ సేవలిస్తుంటే, బీఎస్ఎన్ఎల్ కనీసం 4జీ సేవలు కూడా ఇవ్వక పోవడంతో పోటీని తట్టుకోలేక పోతున్నదని, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం కేంద్ర ప్రభుత్వానికి గోడు వెళ్లబోసుకుంద�