ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదని కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం చరిత్రలో ఇదే తొలిసారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నా రు.
గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ, మూల్యాంకనంలో టీజీపీఎస్సీ వైఫల్యంపై బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేశారు. వర్సిటీ మెయిన్ లైబ్రెరీ ఎదుట వ�