కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను వెంటనే నెరవేర్చాలని పీయూ బీఆర్ఎస్వీ కన్వీనర్ గడ్డం భరత్బాబు డిమాండ్ చేశారు. సోమవారం పాలమూరు విశ్వవిద్యాలయం ప్రధాన ముఖద్వారం వద్ద ధర్నా నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనాలోచిత నిర్ణయం వల్ల రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని వంద ఎకరాల స్థలంలో హైకోర్టు నిర్మాణం చేపట్టడం సిగ్గు చేటని, బుధవారం జరిగే శంకుస్థాప�