బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్పై చేస్తున్న తప్పుడు ప్రచారాలను సోషల్మీడియా ద్వారా తి ప్పికొట్టాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Medarapu Sudhakar | రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదినం సందర్భంగా.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆయన శిష్యుడు, కేయూ జేఏసీ వైస్ చైర్మన్, భారత రాష్ట�