తెలంగాణలో నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన పోటీదారులను మనుషుల్లాగా చూడలేదని, వారిని అంగట్లో బొమ్మల్లా చూశారని బీఆర్ఎస్ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం మహిళా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీనగర్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సంక్రాంతి సంబురాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్‌ను ఘనంగా జరుపుకొన్నారు.