BRS MLC Kavitha | భారత దేశ చరిత్రలోనే అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూట గట్టుకున్న ప్రభుత్వం ఎక్కడా లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ ప్రశ్నించే అంశంపై ఈ నెల 10న ప్రత్యేక కోర్టులో విచారణ జరగనున్నది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలోఉన్న కవితను సీబీఐ ప్రశ్నించేంద�