ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి డివిజన్లోని వెలిమెలలో గురువారం రూ. 45 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డ�
ప్రజల అభిప్రాయం మేరకు అమీన్పూర్ నుంచి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)ని తరలిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.