బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తరుఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు నేడు నర్సాపూర్ పట్టణానికి రానున్నారు.
తెలంగాణ ప్రజల అస్తిత్వానికి బీఆర్ఎస్ ప్రతీక అని, పార్టీ కార్యాలయాలు కార్యకర్తల ఆస్తి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.