సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థులకు కుళ్లిన కూరగాయలతో నాసిరకం భోజనం పెడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. గురుకులాల్లోని వసతులు,
రైతు సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ఈ నెల 30న పెద్దపల్లిలో 36 గంటల నిరసన దీక్ష చేపడుతున్నట్టు నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.