‘సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల హామీలు ఉత్తుత్తిమాటలే అయ్యాయి. 20 నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి లేదు’ అని బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి విమ�
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి ముట్టడి కేసులో రెండో ముద్దాయి, బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు 41(ఏ) సీఆర్పీసీ నోటీ సు ఇచ్చారు.