Bakki Venkataiah | ఘనపూర్‌లో ఇటీవల మరణించిన కొమ్ము కిషన్ కుటుంబాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
BRS Leader | ఘనపూర్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కొమ్ము కిషన్ (50) అకాల మరణం తీరని లోటని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి విచారం వ్యక్తం చేశారు. మరణించి�