మనలోని అజ్ఞాన పొరలు తొలగించి, జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అని ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం రామవరం మండలంలోని ధన్బాద్ పంచాయతిలో గల సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో ఉపాధ్యాయ
రుద్రంపూర్లో గల సెయింట్ జోసెఫ్ హైస్కూల్ ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి సేవలు అభినందనీయమని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘం, బీఏఎస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కో�